
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పిరియాడిక్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రణబాలి' నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, అనురాగ్ పర్వతనేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమా అధికారిక టీజర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.