కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ramayana Trailer Clears Censor; Makers Plan a Double Surprise

ట్యాగ్ · 1 కథనాలు

Ramayana Trailer Clears Censor; Makers Plan a Double Surprise
ట్రైలర్ & టీజర్

రామాయణ ట్రైలర్‌ సెన్సార్ కంప్లీట్

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, కళ్లు చెదిరే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ విజువల్ వండర్ ‘రామాయణ’ . బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతమ్మగా నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ట్రైలర్ లాంచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ జులై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Mahender Reddyవాట్సాప్

షేర్