కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ram Pothineni’s Heartfelt Gesture for His Fan Sashi

ట్యాగ్ · 1 కథనాలు

Ram Pothineni’s Heartfelt Gesture for His Fan Sashi
సినిమా వార్తలు

శశి కోసం రామ్ పోతినేని చేసిన మానవీయ ప్రయత్నం

రెండేళ్ల క్రితం వరకు శషి కూడా అందరిలాగే చదువుకుంటూ, ఆడుతూ పాడుతూ, ఎంతో ఆనందంగా గడిపిన ఓ చిన్నారి.కానీ పదో తరగతిలో ఉండగా ఒక్కసారిగా ఫిట్స్ రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత తరచూ ఫిట్స్ రావడంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా ఉన్న శషి… ఇప్పుడు అనారోగ్యంతో పోరాడుతూ కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉంటోంది.

Mahender Reddyవాట్సాప్

షేర్