కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ram Gopal Varma's Vyuham Movie Teaser 2 Released

ట్యాగ్ · 1 కథనాలు

Ram Gopal Varma's Vyuham Movie Teaser 2 Released
ట్రైలర్ & టీజర్

'వ్యూహం' మూవీ రెండో టీజర్ విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ.. పేరుకి తెలుగు డైరెక్టర్ అయినా.. బాలీవుడ్ లో కూడా సత్తా చూపిన దర్శకుడు. గతంలో రంగీలా, సత్య, సర్కార్ వంటి ఎన్నో కల్ట్ సినిమాలను తీసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గడచిన కొన్ని సంవత్సరాలుగా ఆయన తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమకాలీన రాజకీయ పరిస్థితులపై దృష్టి పెట్టిన ఆయన వరుసగా ఈ నేపథ్యంలోనే సినిమాలు తీస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో.. 'పవర్ స్టార్', 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' మరియు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లాంటి సినిమాలను రామ్ గోపాల్ వర్మ తీసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో వర్మ 'వ్యూహం' అనే సినిమాను…

Srikanth Mవాట్సాప్

షేర్