ట్యాగ్ · 2 కథనాలు

తెలుగు మైకేల్ జాక్సన్ అల్లు అర్జున్ - పూజాహెగ్డే
కరోనా పాజిటివ్.. 'అమూల్య' కి 'బంటు' కంపెనీ బుట్టబొమ్మ
కరోనా మాత్రం సెలబ్రిటీలను బాగానే టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. గత ఏడాది ఎంతో మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.. ఎంతో మంది కరోనా వల్ల చనిపోయారు కూడా. ఇక కరోనా సెకండ్ వేవ్ లో కూాడా సెలబ్రిటీలపై దీని ప్రభావం బాగానే పడుతుంది. ఇప్పుడు పలువురు సినీ ప్రముఖులు మరణించగా.. చాలామందికి కరోనా సోకింది. ఇక నేడు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కూడా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ''నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నేను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాను. నాతో ఇటీవల కాంటాక్ట్ అయిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

తెలుగు మైకేల్ జాక్సన్ అల్లు అర్జున్ - పూజాహెగ్డే
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. మహేష్ బాబు , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , ప్రభాస్ వంటి స్టార్ హీరోస్ తో పాటు యువ హీరోలతో జంటగా నటించి పూజాహెగ్డే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన "రాధేశ్యామ్ ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.