
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మోస్ట్ అవేటెడ్ మూవీ.. ఈరోజు సాయంత్రమే అఫీషియల్ అనౌన్స్‌మెంట్
ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం గురించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రం వెలువడనుంది. ‘అరవింద సమేత’ వంటి సాలిడ్ హిట్ తర్వాత రాబోతున్న ఈ క్రేజీ కాంబోపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు స్కై హై లో ఉన్నాయి.