
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


రీసెంట్ గా రిలీజ్ అయిన "అర్జున్ సురవరం" మూవీ విజయోత్సాహం తో అఖిల్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరో అఖిల్ ఆల్ రెడీ కమిట్ అయిన మూవీస్ సూపర్ హిట్ "కార్తికేయ" సీక్వెల్" కార్తికేయ 2", సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఉన్నాయి. అఖిల్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ మూవీ "కుమారి 21F" దర్శకుడు మూవీ ని ఓకే చేశారు.