
ట్యాగ్ · 4 కథనాలు

స్ట్రీమింగ్ కు వచ్చేసిన లవ్ మౌళి
జై సినిమాతో హీరో గా తెలుగు తెరకు పరిచయమై ఆతర్వాత హీరో కాకుండా పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్. గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నవదీప్ రీసెంట్ గా మరో డిఫరెంట్ సినిమాతో వచ్చాడు. అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా వస్తున్న సినిమా లవ్ మౌళి. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.

లవ్ మౌళి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
జై సినిమాతో హీరో గా తెలుగు తెరకు పరిచయమై ఆతర్వాత హీరో కాకుండా పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్. గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నవదీప్ ఇప్పుడ మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా వస్తున్న సినిమా లవ్ మౌళి. ఈసినిమాలో నవదీప్ఇంతకుముందు ఎన్నడూ కనిపించని లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి.

నవదీప్ లవ్ మౌళి టీజర్ రిలీజ్
జై సినిమాతో హీరో గా తెలుగు తెరకు పరిచయమై ఆతర్వాత హీరో కాకుండా పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్. నిజానికి హీరోగా నవదీప్ కు సరైన సినిమాలు రాలేదనే చెప్పొచ్చు. అందుకే సపోర్టింగ్ రోల్స్ లో చేసాడు. విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. ఇక గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నవదీప్ ఇప్పుడ మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు.

నవదీప్ "లవ్ మౌళి" టైటిల్ పోస్టర్ రిలీజ్
సక్సెస్ ఫుల్ "జై "మూవీ తో నవదీప్ టాలీవుడ్ , కోలీవుడ్ లకు హీరోగా పరిచయం అయ్యారు. "గౌతమ్ ఎస్ ఎస్ సి ", "చందమామ ", "ఆర్య 2", వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నవదీప్ "ధృవ ", "నేనే రాజు నేనే మంత్రి ", "అల .. వైకుంఠపురములో .. ", "మోసగాళ్ళు"వంటి మూవీస్ లో కీలకపాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత నవదీప్ హీరోగా ఒక మూవీ తెరకెక్కుతుంది.