
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
'మైత్రీ మూవీ మేకర్స్' ఫ్యామిలీ ఫిలింస్ కు ఆణిముత్యంలాంటి సంస్థ..!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికీ`. ఈ చిత్రం ట్రైలర్ విడుదలయ్యాక భారీ అంచనాలు నెలకొన్నాయి. నజ్రియా నజీమ్ తెలుగులో పరిచయం కాబోతుంది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో నాని తండ్రిగా నటించిన నరేష్ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు.