
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా దగ్గుబాటి , అనుష్క , తమన్నా , రమ్యకృష్ణ , సత్య రాజ్ ప్రధాన పాత్రలలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన "బాహుబలి", "బాహుబలి–2" మూవీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళు రాబట్టి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఒక ప్రాంతీయ భాష (తెలుగు ) చిత్రం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. పాన్ ఇండియా మూవీస్ కు ఈ మూవీ దారి చూపింది.