కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Month Of Madhu Telugu Movie OTT Release Date

ట్యాగ్ · 1 కథనాలు

Colors Swathi’s Month of Madhu Movie OTT Platform and Release Date Fixed
ఓటీటీ

కలర్స్ స్వాతి మంత్ ఆఫ్ మధు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

'అందాల రాక్షసి' ఫేమ్ నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి) ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు పొందిన ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ శ్రీకాంత్ నాగోతి రచన, దర్శకత్వం వహించారు. క్రియేటివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్స్పై యశ్వంత్ ములుకుట్ల నిర్మించగా.. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. కాగా నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి కలయికలో ఇది రెండో చిత్రం కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ 'త్రిపుర' అనే సినిమాలో కలిసి నటించగా.. ఇది వీరికి మంచి గుర్తింపు తెచ్చింది. లవ్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి…

Srikanth Mవాట్సాప్

షేర్