
ట్యాగ్ · 1 కథనాలు


సాంగ్
'సామజవరగమన' నా మదిని వీడటం లేదు
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో తెలిసిందే. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద భీభత్సమైన కల్లెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి థమన్ మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ' సామజవరగమనా', 'రాములో రాములా', బుట్ట బొమ్మ' పాటలు యూ ట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అద్భుతమైన ఆడియో అందించి సినిమాకు సగం సక్సెస్ అందించాడు. ఇక ఆ పాటలను సెలబ్రెటీలు సైతం ఇష్టపడుతున్నారు. ఇక తాజాగా ఈ లిస్ట్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేరిపోయారు.