
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


శింబు, జ్యోతిక, సింధుతులానీ కాంబినేషన్ లో వచ్చిన 'మన్మథన్' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిదనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. తెలుగులో మన్మథ పేరుతో రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా మంచి విజయం దక్కించుకుంది. ఇక ఈ సినిమాతోనే శింబుకు పాపులారిటీ బాగా పెరిగింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంత ఉపోద్గాతం ఎందుకనుకుంటున్నారా...? అసలు సంగతేంటంటే..