
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద తన విజయయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తూ 300 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం, కేవలం 8 రోజుల్లోనే ఈ భారీ మైలురాయిని చేరుకుని చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా అవతరించింది.