
ట్యాగ్ · 1 కథనాలు


రిలీజ్ అప్‌డేట్
తెలుగులో విడుదల కానున్న మలయాళ బ్లాక్ బస్టర్ బెత్లెహెమ్ కుటుంబ యూనిట్
మలయాళంలో సూపర్ హిట్ విజయాన్ని సాధించి భారీ వసూళ్లతో దూసుకుపోతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. నివిన్ పౌలీ మరియు 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గిరీష్ ఎ.డి దర్శకత్వం వహించారు. భావన స్టూడియోస్ పతాకంపై ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్ మరియు శ్యామ్ పుష్కరన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.