కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahesh Babu Signature Look

ట్యాగ్ · 1 కథనాలు

Namrata Shirodkar Shares Her Favorite Super Star Mahesh Babu Signature Look On Social Media,Namrata Shirodkar Loves Mahesh Babu's Signature Look,Namrata Shirodkar Reveals She Loves Her Husband Mahesh Babu's Signature Look,Namrata Loves Her Husband Ma
సినిమా వార్తలు

మహేష్ బాబు సిగ్నేచర్ లుక్ పై నమ్రత ఫీలింగ్స్

"వంశీ "మూవీ లో జంటగా నటించిన మహేష్ బాబు, నమ్రత ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారికి తనయుడు గౌతమ్ , తనయ సితార ఉన్నారు. వరస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "సర్కారు వారి పాట" మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా "సర్కారు వారి పాట"నుండి చిత్ర యూనిట్ బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో 24 గంటల్లోనే 25.7 మిలియన్ వ్యూస్, 754కే లైక్‌లతో దూసుకుపోతోంది.

Team TFNవాట్సాప్

షేర్