కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahavatar Narasimha Crosses ₹150 Cr in Hindi

ట్యాగ్ · 1 కథనాలు

Mahavatar Narasimha Crosses ₹150 Cr in Hindi
సినిమా వార్తలు

మహావతార్ నరసింహకు హిందీలో 150 కోట్లు

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ డ్రీం రన్ కొనసాగిస్తోంది.గత వారం కూలీ ,వార్ 2 రూపంలో పెద్ద సినిమాలు రిలీజైన ఆ ఎఫెక్ట్ మాత్రం మహావతార్ పై పడలేదు.స్క్రీన్ కౌంట్ తగ్గినా కలెక్షన్స్ లో మాత్రం అదరగొడుతూనే వుంది.ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల వసూళ్లను రాబట్టుకొని చరిత్ర సృష్టించింది.ఇప్పటికే ఈసినిమా అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ యానిమేటెడ్ సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. నాలుగో వారంలోనూ అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంటుంది.ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఈ రేంజ్ లాంగ్ రన్ ఏ సినిమాకు దక్కేలేదు.

Mahender Reddyవాట్సాప్

షేర్