
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


'మక్కళ్ సెల్వన్' అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి అన్ని భాషల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. కాగా ఇది విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ చిత్రం కావడం విశేషం.