కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Maestro Ilayaraja Upcoming Projects

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

మ‌రోసారి జ‌ట్టుక‌ట్టిన‌ కృష్ణవంశీ, ఇళ‌య‌రాజా

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణవంశీ… తెలుగు చిత్ర‌ పరిశ్రమలో కంటెంట్ ఉన్న అతి కొద్దిమంది ద‌ర్శ‌కుల‌లో ఒక‌రు. ఏ త‌ర‌హా క‌థాంశాన్నైనా ఆక‌ట్టుకునేలా రూపొందించగల ఈ దర్శకుడికి… సంగీతపరంగానూ మంచి పరిజ్ఞానం ఉంది. అందుకే కృష్ణవంశీ తెరకెక్కించిన పలు సినిమాలు మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. అటువంటి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌ల‌లో ‘అంతఃపురం’(1998) ఒకటి. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరసారథ్యంలో రూపొందిన ఆ చిత్రంలోని పాటలన్నీ అప్పట్లో విశేషాదరణ పొందాయి. క‌ట్ చేస్తే... రెండు ద‌శాబ్దాల త‌రువాత ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ మ‌రో సినిమా కోసం జ‌ట్టుక‌ట్టింది.

Team TFNవాట్సాప్

షేర్