కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Lokesh Kanagaraj’s DC Crosses the ₹100 Crore Mark

ట్యాగ్ · 1 కథనాలు

Lokesh Kanagaraj’s DC Crosses the ₹100 Crore Mark
సినిమా వార్తలు

100కోట్ల మార్క్ దాటిన లోకేష్ కనగరాజ్ డిసి

కోలీవుడ్ నయా సెన్సేషన్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ప్రధాన పాత్రలో అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ యాక్షన్ లవ్ డ్రామా 'DC' (దాస్ & చంద్ర) బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్‌లో ఘనంగా అడుగుపెట్టింది.

Mahender Reddyవాట్సాప్

షేర్