కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Leo Movie Latest Shooting Update

ట్యాగ్ · 3 కథనాలు

vijay leo movie final schedule update
షూటింగ్ అప్‌డేట్

లియో ఫైనల్ షెడ్యూల్ అప్ డేట్

తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. లియో అనే టైటిల్ తో వస్తున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను కూడా ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా షూటింగ్ ను పూర్తి చేసున్నారు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చెన్నైలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో విజయ్, అర్జున్ ఇంకా ఇతర ప్రధాన పాత్రల కాంబినేషన్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. అనంతరం చివరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ…

TFN Adminవాట్సాప్
LEO movie starts Chennai schedule
షూటింగ్ అప్‌డేట్

లియో చెన్నై షెడ్యూల్ షురూ

ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. లియో అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ కే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమా మొదలైనప్పటి నుండి శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది. రీసెంట్ గానే కాశ్మీర్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. ఇక తాజా షెడ్యూల్ ను చెన్నైలో మొదలుపెట్టారు. అక్కడ కొన్ని కీలక సన్నీవేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తరువాత ఫైనల్ షెడ్యూల్ ను హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్…

TFN Adminవాట్సాప్
sanjay dutt completes kashmir schedule for leo movie
షూటింగ్ అప్‌డేట్

లియో- సంజయ్ కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్

రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ వెంటనే మరో సినిమాను మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్