
షూటింగ్ అప్‌డేట్
ట్యాగ్ · 1 కథనాలు


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'లెగసీ' చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ నేటి నుండి అధికారికంగా ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే పొలిటికల్ అండ్ ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.