
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియామకం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులయ్యారు. అలాగే రోడ్లు, భవనాలు శాఖకు కూడా ఆయన మంత్రిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం వెంకట్ రెడ్డికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం (డిసెంబర్ 7, 2023) రోజున తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సహా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్‌బీ స్టేడియంలో…