
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


విలక్షణ నటుడు కమల్ హాసన్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఇండియన్ 2. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈ సినిమాలో కూడా కమల్ హాసన్ స్వతంత్ర సమరయోధుడు సేనాపతి పాత్రలో పవర్ఫుల్ ఫెర్ఫార్మెన్స్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. ఇక ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ఈసినిమా రిలీజ్ టైమ్ దగ్గరపడుతుంది. ఫైనల్ గా జులై 12వ తేదీన ఈసినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ కు మరి కద్దిరోజులు మాత్రం ఉండటంతో.. మరోవైపు చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసేశారు. పాటలకు…