
ట్యాగ్ · 1 కథనాలు


సాంగ్
'కమల్' రిలీజ్ చేసిన 'నితిన్' సాంగ్..!
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. ఇక ఈసినిమా కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇక ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.