
రివ్యూ
ట్యాగ్ · 1 కథనాలు

చివరిగా 'జన నాయకుడు' అనేది విజయ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, అనిరుధ్ మ్యూజిక్ మరియు వినోదాత్మక యాక్షన్ అంశాలతో కూడిన మాస్ పొలిటికల్ డ్రామా. కమర్షియల్ యాక్షన్ సినిమాలు మరియు విజయ్ పవర్ ఫుల్ పర్‌ఫార్మెన్స్‌ను ఇష్టపడేవారికి ఇది ఒక మంచి థియేట్రికల్ వాచ్.