
ట్యాగ్ · 2 కథనాలు


జాక్ షూటింగ్ అప్డేట్
యంగ్ సెన్సేషన్ సిద్దు జొన్నలగడ్డ ,బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా జాక్ ..కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్.ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఓ షెడ్యూల్ జరుగుతుంది.ఇందులో నైట్ సీన్లను షూట్ చేస్తున్నారు.మరో 10రోజుల వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది.దీంతో టాకీ పార్ట్ కంప్లీట్ కానుంది.సమ్మర్ లో ఈసినిమా థియేటర్లలోకి తీసుకురానున్నారు.

సిద్ధు జొన్నలగడ్డ 'జాక్- కొంచెం క్రాక్’ షూటింగ్ అప్డేట్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.. రీసెంట్గా 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన కథాయకుడిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. విలక్షణమైన సినిమాలు చేయటానికి ఇష్టపడే సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో మరో కొత్త జోనర్ మూవీగా ఇది తెరకెక్కుతోంది. ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించే చిత్రంగా జాక్ రూపొందుతోంది.