ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు
ట్రైలర్ & టీజర్
'జాను' టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న 'జాను' టీమ్ ఇప్పుడు వరుస పెట్టి అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. నిన్ననే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్, టైమ్ ను కూడా ఫిక్స్ చేసింది. రేపు అంటే జనవరి 9 వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా పోస్టర్ ద్వారా తెలిపారు.