కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ISRO Chandrayaan 3

ట్యాగ్ · 1 కథనాలు

mahesh babu interesting post on chandrayaan 3
సినిమా వార్తలు

చంద్రయాన్ 3 దేశానికి గర్వకారణం

ఇస్రో (భారతీయ అంతర్జాతీయ రీసెర్చ్) సంస్థ నాలుగేళ్ల కిందట ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన విషయం తెలిసిందే కదా. అయితే నేడు చంద్రయాన్ 3 ప్రయోగంతో వచ్చేశారు. చంద్రయాన్‌ 3 రాకెట్‌ విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశించింది. 24 రోజులపాటు భూ కక్ష్యలోనే ప్రదక్షిణ చేయనుంది. అనంతరం 3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. తర్వాత చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండ్‌ అయి అక్కడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది. ఇక ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్