కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Irumudi Maintains Its Rampage on Day 2 with House-Full Shows

ట్యాగ్ · 1 కథనాలు

Irumudi Maintains Its Rampage on Day 2 with House-Full Shows
సినిమా వార్తలు

రెండో రోజు ఇరుముడి ఊచకోత… థియేటర్లు హౌస్ ఫుల్

మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజు 26కోట్లు రాబట్టి రవితేజకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించగా రెండో రోజు కూడా అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులతో ఊచకోత కోస్తోంది. ముఖ్యంగా వీకెండ్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని బి, సి సెంటర్లతో పాటు మల్టీప్లెక్స్‌లలో జనాలు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా హవా నడుస్తోంది, ఇప్పటికే యుఎస్‌లో హాఫ్ మిలియన్ మార్క్‌ను చాలా వేగంగా దాటేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.రెండో రోజు మొదటి రోజుకన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్