
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ వసూళ్లను కొనసాగిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి డబుల్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.