
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


మాస్ మహారాజా రవితేజ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద తన మాస్ ర్యాంపేజ్‌ను షురూ చేసింది. రేపే థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తోంది. నార్త్ అమెరికా ప్రీ-సేల్స్‌లోనే ఇప్పటికే $250K+ మార్కును దాటేసి ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.