
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తూ సూర్య కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీస్ ద్వారా సూర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. సూర్య హీరోగా రూపొందిన పలు సూపర్ హిట్ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. హీరో సూర్య కు టాలీవుడ్ లో కూడా అభిమానులు అధికమే. రీసెంట్ గా హీరో సూర్య బ్లాక్ బస్టర్ "ఆకాశం నీ హద్దురా !" మూవీ తో ప్రేక్షకులను అలరించారు.