కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Grand Climax of Sambarala Yetigattu Costs ₹20 Crore

ట్యాగ్ · 1 కథనాలు

Grand Climax of Sambarala Yetigattu Costs ₹20 Crore
సినిమా వార్తలు

సంబరాల ఏటిగట్టు క్లైమాక్స్ కోసం 20కోట్లు

సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'సంబరాల ఏటిగట్టు' క్లైమాక్స్ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ హాట్ టాపిక్‌ అవుతుంది. కేవలం ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల కోసమే ఏకంగా ₹20 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. ఒక చిన్న సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ మొత్తాన్ని కేవలం ముగింపు సీన్ల కోసమే కేటాయించడం ఈ చిత్రం యొక్క భారీతనాన్ని తెలియజేస్తోంది.

Mahender Reddyవాట్సాప్

షేర్