కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Good Bad Ugly Shooting Updates

ట్యాగ్ · 2 కథనాలు

ajith kumar good bad ugly movie key schedule in hyderabad
షూటింగ్ అప్‌డేట్

హైద్రాబాద్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ కీలక షెడ్యూల్

స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన వెర్సటైల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఎక్సయిటింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అజిత్ కుమార్‌ని మూడు డిఫరెంట్ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

TFN Adminవాట్సాప్
Good Bad Ugly Shooting Started in Hyd
షూటింగ్ అప్‌డేట్

గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ స్టార్ట్

తల అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభమైంది.ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఓ మాస్ ఇంట్రో సాంగ్ తో పాటు ఫైట్ సీక్వెన్స్ ను కూడా చిత్రీకరించనున్నారు. మార్క్ ఆంటోనీ ఫేమ్ అద్విత్ రవి చంద్రన్ ఈసినిమా ను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ను నిర్మిస్తుంది.తమిళ స్టార్ హీరో తో మైత్రి సినిమా చేయడం ఇదే తొలిసారి. ఈసినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది. ఈసినిమా పై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.

Mahender Reddyవాట్సాప్

షేర్