కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

George Reddy Movie Updates

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

‘‘జార్జి రెడ్డి’’ చిత్రానికి బెస్ట్ అప్రిసియేషన్ అవార్డు

ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ రోల్ మోడల్ గా పేర్కొనే స్టూడెంట్ లీడర్ "జార్జి రెడ్డి" జీవితం ఆధారంగా సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన "జార్జి రెడ్డి" చిత్రం గత నెల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల అభినందనలతోపాటు..విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రం ఈ నెల 23న నోయిడా,ఢిల్లీలో జరిగిన 4th లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ జరుపుకుంది..అంతేగాకుండా సినిమా చూసిన అవార్డు కమిటీ నిర్మాత అప్పిరెడ్డిని అభినందిచడమే కాకుండా ‘‘బెస్ట్ అప్రిషియేషన్’’ అవార్డును ఆయనకు అందజేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జార్జి రెడ్డి మూవీ సెన్సార్ పూర్తి

మిక్ మూవీస్, త్రి లైన్ సినిమాస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్ లీడర్ జార్జి రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవం రెడ్డి దర్శకత్వంలో వంగవీటి మూవీ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా రూపొందిన జార్జి రెడ్డి మూవీ నవంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్, గోల్డ్ మెడలిస్ట్ జార్జిరెడ్డి విప్లవాత్మక ధోరణి ఆకర్షింపబడి ఉస్మానియా యూనివర్శిటీ లో 1967 -1972 వరకు ఉన్నారు. PDSU స్టూడెంట్ యూనియన్ ను స్థాపించారు. 1972 సంవత్సరంలో మర్డర్ కాబడ్డారు.

Team TFNవాట్సాప్

షేర్