
ట్యాగ్ · 3 కథనాలు


గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

షూటింగ్ పూర్తిచేసుకున్న గీతాంజలి మళ్లీ వచ్చింది

గీతాంజలి మళ్లీ వచ్చింది.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తెలుగు అమ్మాయి అంజలి టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. 2014లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. 'నిన్ను కోరి', 'నిశ్శబ్దం' చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన అట్లాంటా (యూఎస్)కు చెందిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై నిర్మాతలు ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన కామెడీ ప్లస్ హార్రర్ మూవీ 'గీతాంజలి' సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో ఈసీక్వెల్ రానుంది. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

షూటింగ్ పూర్తిచేసుకున్న గీతాంజలి మళ్లీ వచ్చింది
హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది కామన్ అయిపోయింది. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుంది. అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన కామెడీ ప్లస్ హార్రర్ మూవీ 'గీతాంజలి' సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో ఈసీక్వెల్ రానుంది. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.