
ట్యాగ్ · 1 కథనాలు


ట్రైలర్ & టీజర్
ఆదర్శ కుటుంబంలో చిట్టిబాబుగా విక్టరీ వెంకటేష్.. ఫన్నీ గ్లింప్స్ అవుట్
విక్టరీ వెంకటేష్, 'మాటల మాంత్రికుడు' త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47 (AK47)’. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ, మేకర్స్ వెంకటేష్ క్యారెక్టర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.