
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


మలయాళ వర్సటైల్ స్టార్ హీరో, పాన్-ఇండియన్ నటుడు దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు అధికారిక ట్రైలర్‌ను వేఫెరర్ ఫిలింస్ మేకర్స్ విడుదల చేశారు. 'ఆర్‌డిఎక్స్' ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్ యాక్షన్, డిఫరెంట్ కాన్సెప్ట్ మరియు గూస్‌బంప్స్ తెప్పించే విజువల్స్‌తో సాగింది.