
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘సీన్’. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జ్యోతిక – సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్ వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో డీఎస్పీ ప్రేమ్‌రాజ్ పాత్రలో సూర్య లుక్ మరియు ఆయన మేనరిజం అద్భుతంగా ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్‌గా సూర్య స్టైలిష్ యాటిట్యూడ్, బ్యాక్‌గ్రౌండ్‌లో సుషిన్ శ్యామ్ అందించిన