
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎలా ఎదురుచూస్తారో ఇప్పటికే చాలా సార్లు చూశాం. కొంతమంది నెటిజన్లు అయితే సోషల్ మీడియా వేదికగానే డైరెక్టర్లను అడిగేస్తుంటారు అప్ డేట్స్ ఇవ్వమని. ఈ విషయంలో నాగ్ అశ్విన్ కు కూడా కొత్తేం లేదు. ప్రాజెక్ట్ కే సినిమా కోసం ఇప్పటికే చాలా సార్లు నెటిజన్లు సోషల్ మీడియాలో అడగటం జరిగింది.. దానికి నాగ్ అశ్విన్ కూడా సమాధానం చెబుతుంటాడు. తాజాగా మరోసారి ఒక నెటిజన్ ట్విట్టర్ ద్వారా అన్నా గుర్తున్నామా అంటూ నాగ్ అశ్విన్ ట్యాగ్ చేయగా దానికి నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. గుర్తున్నారు.. ప్రభాస్ ఇంట్రడక్షన్ బిట్ తో కలిపి ఇప్పుడే ఒక షెడ్యూల్ అయింది.. ప్రభాస్ చాలా…