కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dhanush’s Next with Vetrimaaran Titled Tamizh Murugan

ట్యాగ్ · 1 కథనాలు

Dhanush–Vetrimaaran Reunite for Tamil Murugan
ట్రైలర్ & టీజర్

తమిళ్ మురుగన్ గ్లింప్స్ రిలీజ్

కోలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో ధనుష్, స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కలయికలో మరో భారీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న 5వ చిత్రానికి ‘తమిళ్ మురుగన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ప్రకటిస్తూ, చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే ఫస్ట్ లుక్ ప్రోమోను విడుదల చేసింది. 'పొల్లాదవన్', 'ఆడుకాలం', 'వడ చెన్నై', 'అసురన్' వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల తర్వాత దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం ఈ క్రేజీ కాంబో మళ్లీ సెట్స్ పైకి వెళ్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Mahender Reddyవాట్సాప్

షేర్