కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dhanush Says

ట్యాగ్ · 1 కథనాలు

Dhanush Says, I’m 2000% Confident on Impact of Kuberaa Movie
సినిమా వార్తలు

కుబేర కోసం తిరుపతిలో ఎండలో, చెప్పులు లేకుండా బిచ్చగాడిగా..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలివుడ్ కింగ్ నాగార్జున ప్రధానపాత్రల్లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కుబేర'. జూన్ 20న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, మీడియా, చిత్ర పరిశ్రమ నుండి ప్రముఖులు హాజరయ్యారు.

Srikanth Mవాట్సాప్

షేర్