కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Darling Movie Trailer to be Launched by Vishwak Sen Tomorrow

ట్యాగ్ · 1 కథనాలు

Darling Movie Trailer to be Launched by Vishwak Sen Tomorrow
ట్రైలర్ & టీజర్

డార్లింగ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా విశ్వక్ సేన్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి క్యామియో రోల్స్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరో స్థాయికి అడిగాడు. ప్రముఖ తెలంగాణ చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మల్లేశం' సినిమాతో తనలో అద్భుతమైన నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'డార్లింగ్'. 'వై దిస్ కొలవరి?' అనేది టాగ్ లైన్‌గా ఉంది.

Srikanth Mవాట్సాప్

షేర్