సినిమా వార్తలు15 జులై 2026D 55 మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి అభ్యంకర్తమిళ స్టార్ హీరో ధనుష్ తన 55వ చిత్రాన్ని 'అమరన్' ఫేమ్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంగీత దర్శకుడి విషయంలో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది.Mahender Reddyవాట్సాప్సేవ్