
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ హైప్ మామూలుగా లేదు.పేరుకు తమిళ సినిమా అయినా అన్ని భాషల్లో ఊహించని రీతిలో హైప్ వుంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100కోట్లు పెట్టిందంటే ఏ రేంజ్ రాంపేజ్ కొనసాగిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.బుక్ మై షో లో ఇప్పటివరకు దాదాపు 20 లక్షలకుపైగా టికెట్స్ తెగాయి.ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 5 లక్షల టికెట్స్ బుక్ అయ్యాయి.ఓ బిగ్ తెలుగు స్ట్రయిట్ సినిమా రిలీజ్ అవుతే ఎలావుంటుందో అలా వుంది.నార్త్ అమెరికాలో అయితే ప్రీ సేల్స్ 3 మిలియన్ మార్క్ చేరువలో వున్నాయి.ఇప్పటివరకు ఇదే ఆల్ టైం రికార్డు.వేరే ఏ తమిళ సినిమా కూడా ప్రీమియర్స్ తో ఈమార్క్ చేరుకోలేదు.ఓవరాల్ గా ఓవర్సీస్ లో…