సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
'మా' డైరీ ఆవిష్కరణ చిరు, రాజశేఖర్ మధ్య మళ్లీ వివాదం
మెగాస్టార్ చిరంజీవి.. రాజశేఖర్ మధ్య కోల్డ్ వార్ గత కొద్ది కాలంగా నడుస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య వున్నా విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇండస్ట్రీలోని పలువురు పెద్దల సమక్షంలో పార్క్ హయత్ హోటల్‌లో 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.మా డైరీ ని మెగా స్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతుండగా... రాజశేఖర్ పదే పదే అడ్డుపడటమే కాకుండా... ఆయన నుంచి మైకు కూడా లాక్కొన్నాడు. దీనితో అక్కడ ఉన్న వారందరూ ఆశ్యర్యానికి గురికాగా.. మైక్ తీసుకున్న రాజశేఖర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తమను తొక్కేస్తున్నారంటూ బాధను వ్యక్తం చేశాడు. మా అసోసియేషన్ వల్ల తన…