కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Blockbuster Lokah Hits ₹75 Cr Milestone in Kerala

ట్యాగ్ · 1 కథనాలు

Blockbuster Lokah Hits ₹75 Cr Milestone in Kerala
సినిమా వార్తలు

కేరళలో 75 కోట్ల మార్క్ దాటిన లోకః

మలయాళం మూవీ లోకః చాప్టర్ 1 - చంద్ర 3 వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఎక్కడా స్లో అవ్వకుండా రాంపేజ్ కొనసాగిస్తుంది.నిన్నటి తో ఈసినిమా కేరళ లో 75 కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసింది. ఫుల్ రన్ లో 100 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ లేకపోలేదు.అయితే అల్ టైం రికార్డు తుడురమ్ (118 కోట్లు) కలెక్షన్స్ ను బీట్ చేయడం మాత్రం కష్టమే.ఓవరాల్ గా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా రెండు వారాల్లో లోకః 215 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 250కోట్ల మార్క్ ను చేరుతుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్

షేర్