కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bheeshma Telugu Movie Latest News

ట్యాగ్ · 21 కథనాలు · పేజీ 2

Nithiin Bheeshma Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,Nithiin Bheeshma Movie Shooting Updates,Bheeshma Telugu Movie Latest News,Nithiin New Movie Bheeshma,Nithiin Upcoming Film Bhee
సినిమా వార్తలు

`భీష్మ‌`కి ముహుర్తం కుదిరిందా?

యువ క‌థానాయ‌కుడు నితిన్ క‌థానాయ‌కుడిగా `ఛ‌లో` ఫేమ్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. `భీష్మ‌` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. కాగా... ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్య‌క్ర‌మాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయ‌ని తెలిసింది. అంతేకాదు... ఆ రోజు నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లుపెట్టే ఆలోచ‌న‌లో యూనిట్ ఉంద‌ట‌. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపి... జూలైలో ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌.

Team TFNవాట్సాప్

షేర్