కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bhagyashree About Prabhas Pan india Star

ట్యాగ్ · 1 కథనాలు

Veteran Actress Bhagyashree about Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Bhagyashree About Prabhas,Bhagyashree Acted has a Mother to Prabhas,Bhagyashree Played mother
సినిమా వార్తలు

ప్రభాస్ గొప్ప స్టార్ - భాగ్యశ్రీ

బ్లాక్ బస్టర్ "మైనే ప్యార్‌ కియా" హిందీ మూవీ తో భాగ్యశ్రీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి స్టార్ డమ్ పొందారు. ఆ తరవాత పెళ్లి చేసుకుని భాగ్యశ్రీ సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. ఇటీవల "తలైవి" తమిళ మూవీ లో నటించిన భాగ్యశ్రీ.. ఇప్పుడు "రాధే శ్యామ్‌" మూవీ లో హీరో ప్రభాస్‌ తల్లి పాత్రలో నటించారు. "రాధేశ్యామ్" మూవీ ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్

షేర్